¡Sorpréndeme!

Vijayawada Casino : కంకిపాడులో 20వేలు ఎంట్రీ ఫీజుతో క్యాసినో | ABP Desam

2022-06-23 16 Dailymotion

విజయవాడలో మరోసారి క్యాసినో హడలెత్తిచ్చింది. నగర శివారులోని కంకిపాడులో ఓ ప్రైవేట్ కన్వెన్షన్ పార్టీలో క్యాసినో తో పాటు మందు చిందు ఉంటాయని పబ్లిగ్గా ప్రచారం చేసుకున్నారు నిర్వాహకులు